పల్నాటి వాసుల జల కల తీరిన వేళ..
గుక్కెడు నీటి కోసం అల్లాడిన పల్నాడు ప్రాంత వాసుల కష్టాలు తీరనున్నాయి. ఇంటింటికీ నీటి సరఫరా జరగబోతుంది. వాటర్ గ్రిడ్ ఏర్పాటు అయితే పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో నీటి కొరత తీరుతుంది అని ఆ దిశగా అడుగులు వేసిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనలకు అనుగుణంగా రాష…